మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sudarshana shatkam – శ్రీ సుదర్శన షట్కం
సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం ప్రభుమ్ |
సహస్రదం సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 1 ||
హసంతం హారకేయూర ముకుటాంగదభూషణమ్ |
భూషణైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 2 ||
స్రాకారసహితం మంత్రం పఠంతం శత్రునిగ్రహమ్ |
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 3 ||
రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతమ్ |
వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 4 ||
హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుమ్ |
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 5 ||
ఫట్కారాంతమనిర్దేశ్యం మహామంత్రేణ సంయుతమ్ |
శుభం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ || 6 ||
ఏతైః షడ్భిః స్తుతో దేవో భగవాన్ శ్రీసుదర్శనః |
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || 7 ||
ఇతి శ్రీ సుదర్శన షట్కమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.